Gummadi Sandhya Rani - సాలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణికి నిరసన సెగ తగిలింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గురువినాయుడుపేట పంచాయతీలో తీవ్రంగా నీటి సమస్య ఉంది. ఐదు నెలలుగా పంచాయతీ సెక్రటరీకి సమస్య చెప్తున్నా పట్టించుకోలేదని మంత్రికి చెప్పిన మహిళలు.. అయితే.. వెళ్లి సెక్రటరీనే అడగండి అంటూ మంత్రి వెటకారంగా మాట్లాడారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
Gummadi Sandhya Rani - In the Salur constituency, Minister Gummadi Sandhya Rani faced strong protests. The residents of Guruvinayudupeta Panchayat in Pachipenta Mandal, Parvathipuram Manyam district, have been struggling with a severe water crisis. Women in the village informed the minister that they had been raising the issue with the Panchayat Secretary for the past five months, but no action had been taken. However, they alleged that the minister sarcastically responded, asking them to directly approach the secretary instead. The YSR Congress Party has criticized the minister's response.
#GummadiSandhyaRani #Salur #AndhraPradesh #WaterCrisis #Parvathipuram #Pachipenta #AndhraPradeshNews #YSRCP #PoliticalNews #WaterScarcity #APPolitics
Also Read
టీడీపీ మద్దతుపై రాజకీయాల్లో దుమారం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-leaders-criticize-tdps-support-for-the-waqf-amendment-bill-431213.html?ref=DMDesc
వంగవీటి రాధా కు చంద్రబాబు కీలక బాధ్యతలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandra-babu-key-assurance-for-vangaveeti-radha-details-here-431169.html?ref=DMDesc
Waqf Amendment Bill:వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు,మరిన్ని మార్పులు కోరే అవకాశం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-to-support-waqf-amendment-bill-may-seek-further-changes-431103.html?ref=DMDesc